Satyanveshana
Chapters
గ్రంథకర్త : శ్రీ విన్నకోట మాధవరావు, బి.ఏ., భార్య : శ్రీమతి భ్రమరాంబ. జనకుడు : శ్రీ రామబ్రహ్మం. జనని : శ్రీమతి రత్నమ్మ. అగ్రజులు : శ్రీ వెంకటరంగారావు. శ్రీ వెంకటసుబ్బారావు. సోదరి : శ్రీమతి కల్పటపు వెంటకరామమ్మ. పుత్రులు : శ్రీ రామబ్రహ్మానందరావు. శ్రీ వెంకటకృష్ణానందమోహనరావు. శ్రీ రాజశేఖరరావు. పుత్రికలు : శ్రీమతి యద్దనపూడి కాశీరత్నం. శ్రీమతి కంభంమెట్టు శ్యామలాంబ. శ్రీమతి ఓగిరాల రాజేశ్వరి. శ్రీమతి వూరకరణం జయలక్ష్మి. శ్రీమతి గుండిమెడ శ్రీదేవి. - : రచనలు : - కావ్యాలోకన, సతీసౌగంధికము, స్వారోచిష మనుసంవభ పరిశీలన, కావ్యోల్లాసము, ప్రబంధ వాఙ్మయ పరిణామము (కావ్యరీతులు) కావ్యప్రయోజనము, కావ్యశిల్పము,ధర్మప్రబోధ, సత్యాన్వేషణ.